యూట్యూబ్ కమ్యూనిటీ పోస్టులో Emoji Reactions.



గత కొన్ని రోజులుగా యూట్యూబ్ అప్లికేషన్ ఫీచర్స్ ని అప్డేట్ చేస్తూ వస్తుంది ప్రస్తుతం యూట్యూబ్ తమ కమ్యూనిటీ పోస్ట్ లకి ఎమోజీ రియాక్షన్స్ ని తీసుకొచ్చారు.

ప్రస్తుతం ఈ ఫీచర్ ఆపిల్ మొబైల్స్ లో పనిచేతుంది త్వరలోనే ఆండ్రాయిడ్ ఫోన్లోకి కూడా రానుంది.

Emoji Reactions ఎలా?




ఎమోజీ రియాక్షన్స్ ఇవ్వాలనుకుంటే మీరు like బటన్ ని press చేసి పట్టుకుంటే మీకు కొన్ని రియాక్షన్స్ కనిపిస్తాయి అప్పుడు మీరు మీకు నచ్చిన ఎమోజీ ని రిప్లై ఈవోచ్చు .ఈ ఫీచర్ మనకి facebook లో already ఉంది...